1983 ఆగస్టు 30వ తేది ఉదయం గం. 7-15 సమయం అమ్మ గదిలో-‘ అమ్మ- నేనూ’ ఉన్నాము.
1983 ఆగస్టు 30వ తేది ఉదయం గం. 7-15 సమయం అమ్మ గదిలో-‘ అమ్మ- నేనూ’ ఉన్నాము.
విగ్రహము అన్నది భక్తుడు దైవానికి ఊహించిన రూపం.
నిను నే చూచిన వేళ ఓ శుభదినం
నిను నే కొలిచిన వేళ ఓ పర్వదినం ||
ముల్లు గుచ్చుకున్నప్పుడే వస్తుంది చిక్కు.
సర్వ శివంకరమైన, సుందరమైన అమ్మ దర్శనం మనోజ్ఞము, ఆనందదాయకమే గాదు అదృష్టఫలం కూడా.
ఇది అమ్మ గురించి కాదు.