"నామరూపాలకు అతీతంగా భాసించే శ్రీమాత నామరూప వివర్జిత. రూపంలేని ఆమెకు ఏ రూపమైన భాసించవచ్చు.

ఆచరణాత్మక ప్రబోధాన్ని అందించే అమ్మ జీవితమే ఒక సందేశం.

అది 1973 అమ్మ క్యాలండర్లు ఆర్డరు ఇచ్చారు. తయారై డేలివరీకి సిధ్దంగా ఉన్నవి.

లోకంలో రకరకాల మనుషులను, వింత వింత ప్రవర్తన గల వ్యక్తులను మనము నిత్యమూ చూస్తూనే ఉంటాము.

Pages